poulomi avante poulomi avante

గృహరుణం 6.65 శాతమే

కొన్నాళ్ల క్రితం వరకూ గృహరుణాలపై వడ్డీ రేట్లు పన్నెండు, పదమూడు శాతముండేవి. కానీ, నేడో గృహరుణం వడ్డీ సగానికి పడిపోయింది. మంచి ఫ్లాటు దొరికితే చాలు.. బ్యాంకులు రుణమివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి, మీరు మంచి ప్రాపర్టీని ఎంచుకోండి.. మీకు నచ్చిన బ్యాంకు నుంచి గృహరుణం ఎంచుకోండి. మరి, ఏయే బ్యాంకులు ఎంతెంత వడ్డీని వసూలు చేస్తున్నాయంటే..

ఏ బ్యాంకు? ఎంత వడ్డీ? ప్రాసెసింగ్ ఫీజు
కొటక్ మహీంద్రా బ్యాంకు 6.65 0.50%
సిటీ బ్యాంకు 6.75 10,000
యూనియన్ బ్యాంక్ 6.8
బ్యాంక్ ఆఫ్ బరోడా 6.85 8500-25000
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 20000
బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 1500-20000
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.7 0- 0.35%
హెచ్ డీ ఎఫ్ సీ లిమిటెడ్ 6.75 3000-4500
ఐసీఐసీఐ బ్యాంకు 6.9 3000
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 6.9 10000-15000
యాక్సిస్ బ్యాంకు 6.9 10000
కెనరా బ్యాంకు 6.9 1500-10000
పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు 6.9 లేవు
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 7 5000
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.05 10000
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 7.05 0.50% (గరిష్టం 20వేలు)
పంజాబ్ నేషనల్ బ్యాంకు 6.8 0.35% (గరిష్ఠం 15వేలు)
యునైటెడ్ బ్యాంక్ 7.1 0.59% (1180-15000)
యూకో బ్యాంకు 7.15 0.15% (1500-15000)
డీబీఎస్ బ్యాంకు 7.1 0.25% (10000)
ఐడీబీఐ బ్యాంకు 6.9 0.50% (2500-5000)
హెచ్ఎస్బీసీ బ్యాంకు 7.45 1% (10000)
కరూర్ వైశ్యా 7.45 5000
సరస్వత్ బ్యాంక్ హోమ్ లోన్ 7.55 లేదు
జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకు 7.7 500-10000
సౌత్ ఇండియన్ బ్యాంకు 7.9 0.50% (5000-10000)
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 7.35 0.25-0.50% (10వేలు)
ఫెడరల్ బ్యాంకు 3000-7500
స్టాండర్డ్ ఛార్టడ్ బ్యాంకు 7.99 1%
ఆవాస్ ఫైనాన్షియర్స్ 8 1%
కర్ణాటక బ్యాంకు 8.17 250
సుందరం హోమ్ ఫైనాన్స్ 6.95 3000 (వేతనజీవులకు)
ధనలక్ష్మీ బ్యాంకు 8.25 10వేలు
టాటా క్యాపిటల్ 8.5 0.50%
తమిళనాడు మర్కంటైల్ 8.65 15000
ఐఐఎఫ్ఎల్ 8.7 1.25%
డీహెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ 8.75 2500
బంధన్ బ్యాంకు 8.75 1% (5000)
యస్ బ్యాంకు 8.85 1% (10వేలు)
హడ్కో హోమ్ లోన్ 8.95 1
ఇండియా బుల్స్ 8.99 2%
ఆదిత్యా బిర్లా 9 1%
జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 9.1 2500
శ్రీరాం హౌసింగ్
ఇండియా షెల్టర్ ఫైనాన్స్ 13 2%

* జూన్ 24 నాటికి ఈ వడ్డీ రేట్లు. తాజా రేట్ల కోసం బ్యాంకును సంప్రదించాలి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles