హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలని భావించేవారు.. నగరంలోని సుమారు ఎనిమిది కారిడార్లను పరిశీలించవచ్చు. ఇందులో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్టుతో పాటు ఫైనాన్షియల్ కారిడార్ కీలకమైనది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు వంటివి ఇందుకు...