టీఎస్ బీపాస్ ద్వారా లక్ష దరఖాస్తులకు ఆమోదం
కొత్తగా 13.8 కోట్ల చదరపు అడుగుల్లో నిర్మాణాలు
ఆదాయం: జీహెచ్ఎంసీ వాటా 47.3 శాతం, డీటీసీపీ 29.2 శాతం
₹3500 కోట్ల...
జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవెంద్ రెడ్డి
డీపీఎంఎస్‌లో.. పాత దరఖాస్తులు మార్చిలోపే
టీడీఆర్‌లను వినియోగించుకోవాలని పిలుపు
క్రెడాయ్ తెలంగాణ స్టేట్‌కాన్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి ఉపయోగపడే పలు సెషన్లు జరిగాయి. ఇందులో...