నిన్నటివరకూ విజయవాడలో రియల్ మార్కెట్ మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లేది. అలాంటిది, ప్రస్తుతం పెద్ద సందడి లేకుండా పోయింది. భవిష్యత్తులో అభివ్రుద్ధి చెందుతుందన్న భరోసా తగ్గడంతో పెట్టుబడులు పెట్టేవారూ వెనకడుగు వేస్తున్నారు....
రీజినల్ రింగ్ రోడ్డు చేరువలో ప్లాటు కొనకపోతే వచ్చే నష్టమేం లేదు. ట్రిపుల్ ఆర్ వల్ల ఏదో అద్భుతం జరుగుతుందని.. స్థలం కొనడానికిదే సరైన సమయమని అని ఎవరైనా ఊదరగొడితే అస్సలు నమ్మొద్దు....