కొనుగోలుదారులకు ఇవ్వాల్సిన పరిహారం లేదా రిఫండ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ఐదుగురు బిల్డర్ల నుంచి రెరా అధికారులు రూ.9 కోట్లు వసూలు చేశారు. ఇందుకోసం తొమ్మిది వారెంట్లు జారీ చేశారు. మొత్తం రూ.8.72...
2018 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.1200 కోట్ల విలువైన రికవరీ సర్టిఫికెట్లను పరిష్కరించినట్టు యూపీ రెరా చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. బిల్డర్లు, కొనుగోలుదారుల పరస్పర అంగీకారంతో వీటిని పరిష్కరించామని వెల్లడించారు. ఒక్క...
భారత రియల్ రంగంలో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ చట్టం, 2016ని తీసుకొచ్చింది. రాష్ట్రాల్లో ఇది 2017 మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది....
నిబంధనల ప్రకారం ప్రాజెక్టును రెరాలో నమోదు చేయకుండా దానికి సంబంధించి ప్రచారం చేసినందుకు రెరా కన్నెర్ర చేసింది. నిబందనలు ఉల్లంఘించినందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్వెస్టర్స్ క్లినిక్ కు పబ్లిక్ నోటీస్ ఇచ్చింది....
మన దేశ రియల్ రంగంలో రెరాతోపాటు వివిధ చట్టాలు కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిలో అమల్లో ఉన్నాయి. ఇవన్నీ రియల్ ఎస్టేట్ లావాదేవీలు, వ్యాపారాన్ని సరైన విధంగా సాగేలా చేయడంలో సహాపడతాయి. రియల్...