హైదరాబాద్‌లో అనేక మంది ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు. కానీ, కొందరు మాత్రమే సంతోషాన్ని పంచే గృహాల్ని అందజేస్తారు. నివాసితులకు ప్రశాంతతను అందించే ఆవాసాల్ని తీర్చిదిద్దుతారు. మరి, సుఖసంతోషాల్ని అందజేసే అద్భుతమైన ప్రాజెక్టుల్ని నిర్మిస్తారన్న ఖ్యాతినార్జించిన...