బుద్వేల్ లేఅవుట్-ఓఆర్ఆర్ ఎలివేటెడ్ కారిడార్
400 మీటర్ల డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు
బుద్వేల్ లేఆవుట్ నుంచి ఔటర్ కు అనుసంధానం
బుద్వేల్‌లో సమీపంలోని ఔటర్ రింగు రోడ్డుపై డబుల్ డెక్కర్ ఇంటర్‌చేంజ్ ఏర్పాటు...
మెట్రో రైలు ప్రారంభోత్సవంలోనే చెప్పిన రెజ్ న్యూస్
బుద్వేల్‌లో ఫస్ట్ ఫేజ్ 182 ఎకరాల వేలం
తొలుత 60 ఎకరాలు విక్రయానికి ప్లాన్
ఎకరం రూ. 30-35 కోట్లు పలికే అవకాశం
రాయదుర్గం...