నగర శివారులో రెసిడెన్షియల్ హబ్ గా బుద్వేల్
నాలుగైదేళ్లలో మారిపోనున్న బుద్వేల్ రూపురేఖలు
నివాస, వాణిజ్య నిర్మాణాలకు కేంద్రం కానున్న బుద్వేల్
బుద్వేల్ కు ఓ వైపు ఓఆర్ఆర్..మరోవైపు ఎయిర్ పోర్ట్
...
షెడ్యూల్ ప్రకారం గురువారం 11 గంటలకు బుద్వేల్ ప్లాట్ల ఆన్ లైన్ వేలం పాటలు ఆరంభమైంది. ఇందులో ప్లాట్ల కొనుగోలుదారులు (బిడ్డర్లు, డెవలపర్లు) ఉత్సాహంగా వేలం ప్రక్రియలో పాల్గొంటున్నారని తెలిసింది. బుద్వేల్ భూములపై...