ఈనెల 10 నుంచి 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల్లో ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సమర్థవంతంగా సులువుగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మరింత మెరుగైన సేవలను అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్...