హైదరాబాద్ లో సొంతిళ్లలో నివసించే వరి కంటే అద్దె ఇంట్లో నివసించే వారి సంఖ్యే ఎక్కువ. చిరు ఉద్యోగులు, సామాన్యుల నుంచి మొదలు దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్లు...
చాలామందికి కలిగే ప్రధాన సందేహం.. ఇల్లు కొనేసుకోవాలా? లేక అద్దెకు ఉండాలా? అని. అయితే, ఇది వ్యక్తులు, నగరాలు, ఆదాయాలు, వివిధ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. బెంగళూరు, పుణె, కోల్...