ఇల్లు, ప్లాట్లు కొనేముందు ఎవరైనా మౌలిక వసతుల గురించి ఆలోచిస్తారు. రవాణా, రహదారులు, నీటి సౌకర్యం, సమీపంలో విద్యాసంస్థలు, వైద్య సదుపాయం వంటివి చూసి ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటారు. ఇదిగో ఇలా...
నిన్నటివరకూ.. హైదరాబాద్ అంటే.. అందుబాటు ధరలున్న నగరం. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాలతో పోల్చితే ఇక్కడ ఫ్లాట్ల రేట్లు చౌకగా ఉండేవి. బయట్నుంచి నగరాన్ని చూసే వారికి అపార్టుమెంట్ ధర...