హైడ్రాను రద్దు చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్‌లకు ఎంఐఎం కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. హైడ్రాకు జీహెచ్ఎంసీతో సంబంధం లేకుండా తీర్మానం చేయాలని కోరుతూ ఏడు మంది స్టాండింగ్ సభ్యులు...
హైడ్రా కు పూర్తి అధికారాలు కట్టబెడుతూ పురపాలక శాఖ ఉత్తర్వులను గురువారం జారీ చేసింది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ.. జీహెచ్ఎంసీ చట్ట సవరణతో హైడ్రాకు పూర్తి స్థాయి అధికారాలు వచ్చాయన్నారు....
కూల్చివేతలకు కొన్నాళ్ల విరామం
ప్రజల్లో భయాందోళనల నేపథ్యంలో సర్కారు నిర్ణయం
అక్రమ నిర్మాణాల కూల్చివేతతో రియల్ రంగంలో దడ పుట్టించిన హైడ్రా బుల్డోజర్ కు బ్రేక్ పడింది. ఈ కూల్చివేతల పట్ల నిరసనలు, ఇతరత్రా ఆందోళన...
మామిడాకుల తోరణం ఆరకముందే
ఇల్లు కూల్చివేత అంటూ ఏడుపు..
90 లక్షల రుణం.. ఇల్లు కూల్చివేశారు..
రుణమెట్లా తీరేది? మళ్లీ ఇల్లు కొనేదెలా?
హైడ్రాపై మండిపడుతున్న సామాన్యులు
హైదరాబాద్ నగరాన్ని హైడ్రా హడలెత్తిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు,...