మెట్రో.. మరో 70 కిలోమీటర్లు
కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
రెండో కారిడార్ పొడిగింపుతోపాటు
కొత్తగా 4, 5, 6, 7 కారిడార్లతో రూట్ మ్యాప్
హైదరాబాద్ మెట్రోకు కొత్త రూట్ ప్రతిపాదనలు...
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం దేశ, విదేశీ ఇన్వెస్టర్లకు సరికొత్త భరోసా కల్పిస్తోంది. ప్రధానంగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతూ.. వారి సందేహాల్ని నివృత్తి చేస్తోంది. ఈ...