దేశంలో ఉత్తమ ప్రమాణాల్ని ప్రవేశపెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉంటుంది. కాకపోతే, ఈసారి ఢిల్లీ ప్రభుత్వం విప్లవాత్మకంగా ఆలోచించింది. భూగర్భజలాల్ని పెంపొందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. ఇంటి పైకప్పు...