నిర్మాణ వ్యయం పెరగడంతో పెరిగిన ధరలు
భూమి ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు సైతం పెంపు
ఫలితంగా తగ్గిన అమ్మకాలు
కరోనా మహమ్మారి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుని గాడిన పడినప్పటికీ,...
తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లను కొనేవారికి ఒకేసారి గోడ దెబ్బ చెంప దెబ్బ తగిలింది. భూముల మార్కెట్ విలువల్ని పెంచే విషయంలో ఎవరూ తప్పు పట్టడం లేదు. కాకపోతే గత ఏడేళ్లుగా ఎందుకు పెంచలేదనే...