తిరుపతిలో ప్లాటు కొంటే
తిరుగే ఉండదిక..!
గోవిందుని సన్నిధి.. 'రియల్' నిధి
తిరుపతిలో స్థలం.. రేపటికి ఆర్థిక బలం
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక విశ్వవిద్యాలయాలతో...