poulomi avante poulomi avante

మార్చి 8 – 10వ తేదీల్లో క్రెడాయ్ హైద‌రాబాద్ ప్రాప‌ర్టీ షో

Credai Hyderabad 2024 Property Show

మార్చి 8 నుంచి 10వ తేదీల్లో హైటెక్స్‌లో క్రెడాయ్ హైద‌రాబాద్ ప‌ద‌మూడో ఎడిష‌న్ ప్రాప‌ర్టీ షోను నిర్వ‌హిస్తోంది. ఈ మేర‌కు క్రెడాయ్ ఆఫీసులో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో క్రెడాయ్ ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా క్రెడాయ్ సంఘ స‌భ్యులు విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles