poulomi avante poulomi avante
HomeEXCLUSIVE INTERVIEWS

EXCLUSIVE INTERVIEWS

క‌స్ట‌మ‌ర్లు.. కుటుంబ స‌భ్యుల‌తో స‌మానం

వ‌ర్టెక్స్ విరాట్ ప్రారంభోత్స‌వంలో సంస్థ ఎండీ వీవీఆర్ వ‌ర్మ‌ మియాపూర్ లో వర్టెక్స్ విరాట్ 1428 యూనిట్లతో కొత్త ప్రాజెక్టు లాంచ్ మియాపూర్ లో వర్టెక్స్ విరాట్ పేరుతో ఓ కొత్త ప్రాజెక్టు లాంచ్...

2023లో రియ‌ల్ వృద్ధి ఖాయం

హాల్‌మార్క్ ఇన్‌ఫ్రాకాన్ ఎండీ గోపాలకృష్ణ కరోనా మహమ్మారి తర్వాత రెసిడెన్షియల్ మార్కెట్ మెరుగ్గా వృద్ధి సాధించిందని.. 2023లోనూ ఇది కొనసాగుతుందని హాల్‌మార్క్ ఇన్‌ఫ్రాకాన్ ఎండీ గోపాల‌కృష్ణ తెలిపారు. ఉస్మాన్ న‌గ‌ర్‌లో హాల్ మార్క్...

2023లో రియల్ మార్కెట్ ఆశాజ‌నకం..

ఆర్‌వీ నిర్మాణ్ సీవోవో చైత్ర‌ చెరుకు చివ‌రి త్రైమాసికంలో పెరిగిన అమ్మ‌కాలు 30 ఏళ్లుగా ప్రీమియం లొకేష‌న్ల‌లో.. 20 ఏళ్ల త‌ర్వాత ''తూర్పు''లోకి అడుగు ప్ర‌స్తుతం న‌గ‌రంలో ఆరు నిర్మాణాలు రాష్ట్ర ప్ర‌భుత్వం...

మ‌నది డైన‌మిక్ మార్కెట్‌

2023లో మార్కెట్ వృద్ధిలోకి 2022లో స్థిరత్వంగా సాగిన రియల్ రంగం నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు బి.సునీల్ చంద్రారెడ్డి నిర్మాణ వ్య‌యం పెరిగిన‌ప్ప‌టికీ.. 2022లో హైద‌రాబాద్ నిర్మాణ రంగం త‌న ప్రాభ‌వాన్ని చాటుకున్న‌ద‌ని న‌రెడ్కో...

సౌతిండియాలో అతిపెద్ద గేటెడ్ క‌మ్యూనిటీ నిర్మిస్తున్నాం!

వాస‌వి గ్రూప్ సీఎండీ ఎర్రం విజ‌య్ కుమార్‌ ఎల్‌బీ న‌గ‌ర్‌లో ఆకాశ‌హ‌ర్మ్యం ఆరంభం ఫ్లాట్ కొంటే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఉచితం ఎన్నిక‌ల సంవ‌త్స‌ర‌మైనా అవ‌స‌ర‌మున్న వారు తప్ప‌కుండా త‌మ‌కు కావాల్సిన క‌ల‌ల గృహాన్ని...
spot_img

Hot Topics