పదేళ్లు గడిచినా ఫ్లాట్లు అప్పగించని సంస్థపై రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీఆర్డీసీ) కన్నెర్ర జేసింది. వెంటనే ముగ్గురు ఫిర్యాదుదారుల సొమ్మును వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేయాలని ఏలియన్స్ సంస్థను ఆదేశించింది....
కొనుగోలుదారులను ముంచిన సవ్యసాచి ఇన్ ప్రా
ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ సకాలంలో ఫ్లాట్లు అప్పగిస్తామని చెప్పి 75 మందికి పైగా కొనుగోలుదారులకు రూ.15 కోట్ల మేర టోకరా వేసింది. ఏడాదిలోగా ఫ్లాట్లు...
రోజురోజుకూ పెరిగిపోతున్న పనిభారాన్ని అధిగమించడానికి వీలుగా అదనపు సిబ్బందిని కేటాయించాలని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ (రెరా) పేర్కొంది. పలువురు ఇళ్ల కొనుగోలుదారుల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించడానికి...
వివిధ ప్రాజెక్టులు, ప్రమోటర్లపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి మహారాష్ట్ర రెరా పొందుపరిచిన వివరాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫిర్యాదులకు సంబంధించి సరైన వివరాలు లేకపోవడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుందని పలు వినియోగదారుల సంక్షేమ...
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పనితీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలు చాలా యాంత్రికంగా, ముందే రూపొందించిన డ్రాప్ట్ లా ఉంటున్నాయని, చాలా కేసుల్లో ఇలాగే జరుగుతోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో...