poulomi avante poulomi avante

LEGAL

ఆదిత్యా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ప‌రిహారం చెల్లించాల్సిందే

ప్రీఈఎంఐ ఒప్పందంలో వాయిదాల ఆల‌స్యానికి బ‌య్య‌ర్ బాధ్య‌త లేదు ప్రీ ఈఎంఐతో పాటు రూ. ల‌క్ష చెల్లించాలి ఆదిత్య క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ కు రాష్ట్ర వినియోగ‌దారుల క‌మిష‌న్ ఆదేశం 2011లో కొనుగోలు చేసిన ఫ్లాట్...

ఐదుగురు డెవలపర్ల అరెస్టు

రూ.28 కోట్ల మేర మోసం చేసిన వ్యవహారంలో మూడు వేర్వేరు కేసుల్లో ఒకే రోజు ఐదుగురు డెవలపర్లను ముంబై ఆర్థిక నేరాల విభాగం అరెస్టు చేసింది. రూ.76 లక్షల మేర ఓ కొనుగోలుదారుడిని...

పుణె బిల్డ్ టెక్ లో సీబీఐ సోదాలు

పంజాబ్ నేషనల్ బ్యాంకును 2013-16 మధ్య కాలంలో రూ.30 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో పుణె బిల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సీబీఐ సోదాలు జరిపింది. ముంబైలోని మూడు ప్రాంతాల్లో...

ఫైర్ ఎన్వోసీ లేని భవనాలు సీజ్

ఫైర్ ఎన్వోసీ తీసుకోని 26 హైరైజ్ వాణిజ్య భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ)ని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే ఆ భవనాలను సీజ్ చేయాలని స్పష్టంచేసింది. అలాగే...

పూర్వాంకరపై రూ.5.5 కోట్ల జరిమానా

పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన ఓ బిల్డర్ కు జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. ఉద్దేశపూర్వకంగా నిబంధనలను తోసిపుచ్చి పర్యావరణానికి నష్టం కలిగించినందుకు రూ.5.5 కోట్లు చెల్లించాలని ఎన్జీటీ దక్షిణ జోన్...
spot_img

Hot Topics