హైద్రాబాద్ ఆన్‌గోయింగ్ కన్‌స్ట్రక్షన్స్‌లో సగం వాటా విల్లాలదే. బయ్యర్ల నుంచి విల్లా హోమ్స్‌కి విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో.. prestigious villas by giridhari prospera county నిర్మాణ సంస్థలన్నీ ఈ ప్రాజెక్ట్‌లను డెవలప్ చేయడం పైనే ఫోకస్ పెట్టాయ్. మరి అన్నింటిలో ద బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే కొనుగోలుదారులు కన్ఫ్యూజ్ అవడం గ్యారంటీ. ఇక లొకేషన్.. ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ కూడా ముఖ్యమే. ఈ వివరాలు ఎలా తెలుస్తాయ్..? అందుకే బయ్యర్లు గందరగోళానికి గురి కాకుండా రెజ్ టీవీ అత్యుత్తమ ప్రాజెక్ట్స్‌ను రికమండ్ చేస్తోంది. టాప్ విల్లాస్ ఇన్ బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో భాగంగా బయ్యర్లకు ఇంట్రడ్యూస్ చేస్తోన్న లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ గిరిధారి కన్‌స్ట్రక్షన్స్ నిర్మిస్తోన్న ప్రోస్పెరా కౌంటీ. ఈ లగ్జరీ విల్లా ప్రత్యేకతలు..? కిస్మత్‌పూర్‌లో ఫ్యూచర్ డిమాండ్ ఎలా ఉండనుంది..? గిరిధారి ప్రోస్పెరా కౌంటీలో లగ్జరీ విల్లాస్ ప్రైస్ రేంజ్‌తో పాటు అదర్ ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ఇప్పుడు చూద్దాం.
- ప్రాజెక్ట్- గిరిధారి ప్రాస్పరా కౌంటీ
- లొకేషన్- కిస్మత్‌పూర్
- కంపెనీ- గిరిధారి కన్‌స్ట్రక్షన్స్
- ల్యాండ్ ఏరియా- 13.75 ఎకరాలు
- మొత్తం యూనిట్స్- 121
- యూనిట్ టైప్- 4 &5 అల్ట్రా లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాస్
- యూనిట్ సైజ్- 4750-6500 చ.అ
- టీఎస్ రెరా నంబర్: P02400002730
నీలాకాశం.. కనుచూపు మేర ఎటు చూసినా పచ్చని ప్రకృతి.. వీటి మధ్యలో విశాలమైన.. విలాసవంతమైన ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందో..! లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టు ఆ లివింగ్ స్పేస్- విల్లా అయితే ఎక్సలెంట్ కదా..! సరిగ్గా ఇలా అనుకునే వారి ఆలోచనలకు అనుగుణంగా అద్భుతం.. అతి సుందరం.. అత్యుత్తమం వంటి బెస్ట్ క్వాలిటీస్ అన్ని మిక్స్ చేసి లగ్జరీ విల్లాలను అందిస్తోంది గిరిధారి కన్‌స్ట్రక్షన్స్. హైద్రాబాద్ అర్బన్‌లో రాపిడ్ ఫాస్ట్‌గా డెవలప్ అవుతోన్న కిస్మత్‌పూర్‌లో లొకేటై ఉంది గిరిధారి ప్రాస్పరా కౌంటీ.
కన్‌స్ట్రక్షన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 28 ఏళ్ల అనుభవం గిరిధారి కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం. 1998 నుంచి రియాల్టీ సెక్టార్‌లో ఉన్న గిరిధారి- గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా అండ్ ప్లాట్స్‌తో సహా వివిధ నిర్మాణాలను పూర్తి చేసింది. ఇప్పటి వరకు 30 లక్షల చదరపు అడుగుల మేర డెవలప్ చేసింది కంపెనీ. 15కి పైగా ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసింది. 4 వేల 860కి పైగా హ్యాపీ ఫ్యామిలీస్‌కి డ్రీమ్ హోమ్స్‌ని అందించి వారికి ఎనలేని సంతోషాన్నిచ్చింది గిరిధారి కన్‌స్ట్రక్షన్స్. ప్లాట్, ఫ్లాట్స్, విల్లాలు కస్టమర్ల ప్రయార్టీ ఏదైనా వారి అవసరాన్ని తీర్చడమే లక్ష్యంగా పని చేస్తోంది ఈ సంస్థ. తమను నమ్మిన కస్టమర్ల భవిష్యత్‌కే కాదు వారి పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చి పెడుతూ వారి అభిమానాన్ని సంపాదించింది.
ALSO READ: అన్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ మీద ఆంక్షలు విధిస్తే.. పెనంలో నుంచి పొయ్యి మీద పడ్డట్టే..!
ఇప్పటికే వివిధ కంపెనీల ప్రాజెక్ట్‌లతో విల్లాలకు హబ్‌గా మారింది కిస్మత్‌పూర్. అయితే మిగిలిన వాటికి భిన్నంగా తమ అల్ట్రా లగ్జరీ విల్లాలను కన్‌స్ట్రక్ట్ చేస్తుంది గిరిధారి కన్‌స్ట్రక్షన్స్. విలాసం.. వైశాల్యం విల్లా ప్రాజెక్ట్‌ల మెయిన్ థీమ్ ఈ రెండే. ఎంతో లగ్జరీగా.. ఇంకెంతో లావిష్ అండ్ స్పేషియస్‌గా తీర్చిదిద్దితే అంత అద్భుతంగా ఉంటాయి ఈ నివాసాలు. అయితే ఒక్కోసారి డిజైన్స్ వల్ల యూజబుల్ ల్యాండ్ ఏరియా వేస్ట్ అయిపోతుంటుంది. ప్రాస్పరా కౌంటీలో ఈ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకొన్నారు. విల్లాల్లో ఓపెన్ ల్యాండ్.. అన్ లిమిటెడ్ స్పేస్‌కి ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తోంది. ఈ మూడంతస్థుల విల్లాల మధ్య బౌండరీ వాల్స్ కనిపించవు. అందుకే చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయొచ్చు.