కొల్లూరులో అన్వితా గ్రూప్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అన్వితా హై నైన్ ప్రాజెక్టును.. మీ శాశ్వత చిరునామాగా.. కలల గృహంగా మార్చుకోవడానికి అనేక కారణాలున్నాయని చెప్పొచ్చు.
కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 2 పక్కనే...
హైదరాబాద్‌లో మోడ్రన్ స్కై స్క్రేపర్‌లో నివసించాలని భావించే వారి కోసం రూపుదిద్దుకుంటున్న సరికొత్త లగ్జరీ ప్రాజెక్టే.. అన్వితా హై నైన్ ఎట్ కొల్లూరు. టూ, త్రీ బీహెచ్‌కే లైఫ్ స్టయిల్ అపార్టుమెంట్స్‌తో పాటు...