అనధికారికరంగా ట్రిపుల్ వన్ రద్దు
విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు
ఓట్ల కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం
111 జీవోపై పార్టీలన్నీ తమ వైఖరిని తెలపాలి
నగరవాసులు, పర్యావరణవేత్తల ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలో...
గవర్నర్ పేరిట తప్పుడు సమాచారంతో విడుదల చేసిన 69 జీవోను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర పర్యావరణవేత్తలు గవర్నర్ డా.తమిళసైకి ఫిర్యాదు చేశారు. సోమవారం విక్కీ రాష్ట్ర అధ్యక్షురాలు డా.లుబ్నా సర్వత్ ఆధ్వర్యంలో...