* 102 ఎకరాలు సీలింగ్లో నమోదైన భూమి
* 1977 భూ సంస్కరణల ట్రిబ్యునల్ ఆర్డర్‌లో నమోదు
* కొంత భూమి భూదాన్‌లోకి ఎలా చేరింది?
* 2021లో ధరణిలోకి ఎలా ఎక్కింది?
* అప్పటి...
వందల కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించినందుకు మహేశ్వరం తహసీల్దారు ఆర్‌పీ జ్యోతి, ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్స్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై మహేశ్వరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు...