జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవెంద్ రెడ్డి
డీపీఎంఎస్‌లో.. పాత దరఖాస్తులు మార్చిలోపే
టీడీఆర్‌లను వినియోగించుకోవాలని పిలుపు
క్రెడాయ్ తెలంగాణ స్టేట్‌కాన్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి ఉపయోగపడే పలు సెషన్లు జరిగాయి. ఇందులో...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వివిధ రోడ్డు ప్రాజెక్టుల కోసం సేకరించిన 350 ఎకరాల భూమికి నగదు చెల్లింపునకు బదులుగా 864 అభివృద్ధి హక్కుల బదిలీ(టీడీఆర్) సర్టిఫికెట్లను జారీచేసింది. భూమి యజమానులు సైతం...