హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిందని జరుగుతున్న గోబెల్స్ ప్రచారానికి చెంపపెట్టు లాంటి సమాధానమిది. భాగ్యనగర నిర్మాణ రంగంలో సరైన ప్రాడక్ట్.. సరైన లొకేషన్.. సరైన ప్రైస్.. సరైన రీతిలో నిర్మాణ పనులు...
హైద్రాబాద్ నిర్మాణ రంగంలో 2 దశాబ్ధాలకి పైగా అనుభవం జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా సొంతం. ఆ సంస్థ కొల్లూరులో 8.3 ఎకరాల్లో డెవలప్ చేస్తోన్న ప్రాజెక్ట్ జీహెచ్‌ఆర్ కలిస్టో. ఇందులో 4 టవర్లలో 11...