నాలుగు గోడల ఇళ్లకు కాలం చెల్లింది..
జోరుగా ల్యాండ్‌మార్స్స్ ప్రాజెక్టుల నిర్మాణం
వినూత్న భవన నిర్మాణాలతో ఆకర్షణ
గూగుల్ మ్యాప్స్‌లోనూ ఇవే ల్యాండ్‌మార్క్
ఒరెయ్.. శ్రీనివాస్.. హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడ?
‘‘వరంగల్‌లో...
అసలే కొవిడ్ కాలం.. మొదటి ఫేజు పూర్తయ్యిందంటే.. రెండో వేవ్ మనల్ని కకావికలం చేసింది. ఇంట్లో నుంచి పని చేయడం తప్ప ఆఫీసుకు వెళ్లే పరిస్థితుల్లేవు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ ఐటీ పరిశ్రమ పని...