రూ.500 కోట్లతో కేటగిరీ- 1 ఆల్టర్నేటివ్
ఇన్వెస్ట్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ లిమిటెడ్ (ఐఐటీఎల్) అభివృద్ధి చెందుతున్న భారత రియల్ ఎస్టేట్ రంగంపై...
పారదర్శక రియల్ మార్కెట్ దేశాల జాబితాలోకి ఇండియా
31వ ర్యాంకు పొందినట్టు జేఎల్ఎల్ నివేదిక వెల్లడి
భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ పారదర్శక దేశాల జాబితాలో చేరింది. ముఖ్యంగా దేశంలోని టైర్-1 మార్కెట్లు తొలిసారిగా ఈ...
కళ్లు బైర్లు కమ్మే రీతిలో పెరిగిన ప్రాపర్టీ ధరలు
ఐదేళ్లలో 89 శాతం పెరుగుదల
కోకాపేట.. హైదరాబాద్ లో ఉన్న ఈ ప్రాంతం గురించి ఒకప్పుడు ఎవరికీ అంత తెలియదు. కానీ రియల్ ఎస్టేట్ బూమ్...
దేశంలోకి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు (పీఈ పెట్టుబడులు) వెల్లువలా వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత రియల్ రంగంలోకి వచ్చాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే...
భారతీయ రియల్ మార్కెట్ పై గల్ఫ్ లో ఉంటున్న ప్రవాస భారతీయుల (ఎన్నారైల) ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థికపరమైన లాభాలు, సెంటిమెంట్ అంశాల ప్రాతిపదికన పెట్టుబడులు పెట్టే ఈ పెట్టుబడిదారులు అధిక రాబడి,...