హైదరాబాద్లో మోడ్రన్ స్కై స్క్రేపర్లో నివసించాలని భావించే వారి కోసం రూపుదిద్దుకుంటున్న సరికొత్త లగ్జరీ ప్రాజెక్టే.. అన్వితా హై నైన్ ఎట్ కొల్లూరు. టూ, త్రీ బీహెచ్కే లైఫ్ స్టయిల్ అపార్టుమెంట్స్తో పాటు...
సిటీలో ఇళ్లు ఉన్నా శివారులో విల్లా కొనుగోలుశివార్లలో మౌలిక వసతల మెరుగే కారణంరవాణా సౌకర్యం పెరగడంతో శివార్ల వైపు మొగ్గుకాలుష్యం లేని వాతావరణం కోసం విల్లానగర శివార్లలో జోరుగా విల్లాల నిర్మాణంరూ. 75...
నగరానికి చెందిన అన్వితా గ్రూప్.. కొల్లూరులో రెండు వేల కోట్ల బడ్జెట్తో ఇవానా అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. 12.9 ఎకరాల్లో 1850 ఫ్లాట్లను నిర్మిస్తోంది. మొదటి దశలో.. 3.5 ఎకరాల్లో పదిహేను...
స్థిర నివాసానికైనా.. పెట్టుబడికైనా.. కోకాపేట్ తర్వాత అత్యంత ప్రామాణికమైన ప్రాంతం, ఏదైనా ఉందా అంటే.. ప్రతిఒక్కరికీ గుర్తుకొచ్చేది కొల్లూరే. ఎందుకంటే, ఈ ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్డు సదుపాయం ఉంది. సర్వీస్ రోడ్డుకు...