సొంతిల్లు ఆలోచనతో ఫ్లాట్స్ కొనేవారు కొందరైతే.. ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేస్తుంటారు ఇంకొంతమంది. మరి పెట్టిన పెట్టుబడి వర్కౌట్ అవ్వాలన్నా.. రిటర్న్స్- ప్రాఫిట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ మించి ఉండాలన్నా కొనుగోలు చేసే ప్రాజెక్ట్స్...