అభివృద్దికి కేరాఫ్ ట్రిపుల్ ఆర్ ఇంటర్ చేంజర్లు
రియల్ ఎస్టేట్ లో గేమ్ చెంజర్ గా ట్రిపుర్ ఆర్
రీజినల్ జంక్షన్స్ దగ్గర భారీగా మౌలిక వసతులు
మారిపోనున్న ట్రిపుల్ ఆర్...
టెండర్ ప్రక్రియకు కసరత్తు
చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
వచ్చే ఏడాది మార్చిలో
ట్రిపుల్ ఆర్ పనులు ప్రారంభం
ఆరేళ్లలో ట్రిపుల్ ఆర్ ను
పూర్తి చేసేలా ప్రణాళికలు
రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని సొంతంగానే చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది....