నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టీకరణ
హైదరాబాద్ లోనూ చేపట్టాలంటున్న నిపుణులు
30 ఏళ్లకు పైబడిన వయసున్న భవనాలను అధీకృత ఆడిటర్లతో స్టక్చరల్ ఆడిట్ చేయించాలని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంఎంసీ) తాజాగా ఆదేశాలు...
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) కావాలంటే బిల్డర్లు తప్పనిసరిగా స్టక్చరల్ ఆడిట్ రిపోర్టు సమర్పించాల్సిందే. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రభుత్వ అథార్టీ నియమించిన సంస్థ ద్వారానే ఈ...