అక్రమ కార్యకలాపాల నియంత్రణకు కఠిన నిబంధనలు
మార్గదర్శకాలు రూపొందించాలని పోలీసులకు ఆదేశం
గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనలు రూపొందించాలని తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కమ్యూనిటీ...