వాసవి గ్రూప్ ఆనంద నిలయం ప్రాజెక్టును ఆదివారం నాడు ఎల్‌బీనగర్‌లో అట్టహాసంగా ఆరంభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీ టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన ఆకర్షణగా నిలిచి కార్యక్రమాన్ని ఉర్రూతలూగించాడు. సినీతారలు...
సౌతిండియాలోనే అతిపెద్ద
కమ్యూనిటీ ఎల్‌బీ నగర్‌లో!
విస్తీర్ణం: 29.37 ఎకరాలు
33 అంతస్తులు.. 3,576 ఫ్లాట్లు
రెండు క్లబ్ హౌజులు.. వాటి
ఆధునిక సదుపాయాలకు పెద్దపీట
ఆకాశహర్మ్యాలతో బిలియనర్లను ఆకర్షిస్తున్న హైదరాబాద్ నిర్మాణ రంగం...