ఎల్బీ నగర్ లో వాసవీ ఆనంద నిలయం
ఎల్బీ నగర్ మెట్రో పక్కనే ఈ ప్రాజెక్టు
29.37 ఎకరాల విస్తీర్ణం.. 3,576 ఫ్లాట్స్
వాసవీ ఆనంద నిలయంలో 112 స్కై విల్లాలు
రెండు అత్యాధునిక క్లబ్ హౌజ్ లు
హైదరాబాద్...
వాసవి గ్రూప్ ఏం చేసినా భిన్నంగానే ఉంటుంది. వాసవి ఆనంద నిలయం లాంచ్ అయినా, వాసవి సరోవర్ ప్రారంభోత్సవమైనా.. అందరికంటే విభిన్నంగా.. మార్కెట్లోనే టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిర్వహిస్తుంది. ఇంత ఘనమైన...