హైదరాబాద్లో అరుదైన ఘనత
సాధించిన వాసవి గ్రూప్
నాలుగువైపులా ఆకాశహర్మ్యాలు
ఏడాదిలోపు హ్యాండోవర్
నిర్మాణ రంగంలో ఓ ప్రాజెక్టును టేకప్ చేసి దాన్ని కంప్లీట్ చేయడమే పెద్ద అచీవ్‌మెంట్. అలాంటిది వేర్వేరు ప్రాంతాల్లో...
* 13,071 కుటుంబాల
సొంతింటి కల సాకారం
* శరవేగంగా.. 10 ప్రాజెక్టులు
* 90.38 ఎకరాల్లో.. 58 టవర్లు
* రెండు వాణిజ్య నిర్మాణాలు
నగరానికి చెందిన నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్.. హైదరాబాద్లో దాదాపు పది ప్రాజెక్టులను...