రియల్ కొనుగోళ్లలో పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం
పెట్టుబడి కోణంలో 30 శాతం మంది.. తుది వినియోగానికి 69 శాతం మంది కొనుగోళ్లు
అనరాక్ సర్వేలో వెల్లడి
రియల్ ఎస్టేట్ కొనుగోళ్లలో మహిళలు జోరుగా...
అన్ని రంగాల్లో పోటీపడుతున్న మహిళలు.. ఇళ్ల కొనుగోలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఇళ్లు కొంటున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరి 2024లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతుందా? వచ్చే ఏడాది మహిళా కొనుగోలుదారులు...