ఈస్ట్ హైద్రాబాద్‌లో రియల్ ఎస్టేట్ సెక్టార్‌ని కొత్త పుంతలు తొక్కించిన సంస్థల్లో హరిహర ఎస్టేట్స్‌ది ఫస్ట్ ప్లేస్. నిర్మాణ రంగంలో థర్టీ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న హరిహర ఎస్టేట్స్ ఉప్పల్ దగ్గర్లోని పీర్జాదిగూడలో శ్రీ సాయి యతిక ప్రాజెక్ట్‌ను డెవలప్ చేస్తోంది. 2.85 ఎకరాల్లో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌లో 280 ఫ్లాట్లు రానున్నాయ్. 10 అంతస్థుల ఎత్తులో కన్‌స్ట్రక్ట్ అవుతోన్న శ్రీ సాయి యతికలో 1635 నుంచి 2 వేల 435 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన త్రీ బీహెచ్‌కే ఫ్లాట్స్‌ను డెవలప్ చేస్తున్నారు. 2028 డిసెంబర్ నాటికి పొసెషన్ స్టార్ట్ చేస్తారు.