Categories: LATEST UPDATES

మూసీ ప్రాజెక్టును చేప‌డ‌తాం!

సింగపూర్ కు చెందిన మెయిన్హార్డ్ట్ (MEINHARDT) కంపెనీ ప్రతినిధులు ఇటీవ‌ల‌ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ను చేపట్టేందుకు తమ ఆసక్తిని ప్రదర్శించారు. వివిధ దేశాల్లో తమ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మెయిన్ హార్ట్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షహజాద్, సురేష్ చంద్ర తో పాటు ప్రతినిధి బృందం సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

This website uses cookies.