poulomi avante poulomi avante

రూ.100 కోట్లతో అపార్ట్ మెంట్ కొన్న సురక్ష రియల్టీ డెవలపర్స్

సురక్ష రియల్టీ డెవలపర్స్ డైరెక్టర్లు పరేశ్ పరేఖ్, విజయ్ పరేఖ్ లు ముంబై వర్లిలో రూ.100 కోట్లతో రెండు అపార్ట్ మెంట్లు కొనుగోలు చేశారు. నామన్ జెనా సూపర్ లగ్జరీ ప్రాజెక్టులోని 26, 27వ అంతస్తుల్లో ఉన్న రెండు ఫ్లాట్లను సొంతం చేసుకున్నారు. ఒక్కో ఫ్లాట్ కార్పెట్ ఏరియా 6,458 చదరపు అడుగులు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ఈl='[\

ఫ్లాట్ల కొనుగోలు కోసం స్టాంపు డ్యూటీ కింది రూ.6 కోట్లు చెల్లించారు. శ్రీ నామన్ రెసిడెన్సీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఫ్లాట్లతోపాటు 8 కారు పార్కింగ్ స్లాట్లు పరేఖ్ సోదరులకు లభిస్తాయి. వర్లీలో సముద్రం కనిపించే ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపట్టారు. పరేఖ్ సోదరులు కొన్న రెండు అపార్ట్ మెంట్లూ సముద్రం వైపే ఉన్నాయి. మొత్తం 0.6 ఎకరాల స్థలంలో 4.72 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles