- స్కై ప్రాజెక్ట్ బై క్లౌడ్స్వుడ్ కన్స్ట్రక్షన్స్
- లగ్జరీ కోరుకునేవారికి చక్కటి ఆప్షన్..
2025లో హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారికి.. రెజ్‌టీవీ సజెస్ట్ చేస్తున్న రెరా అనుమతి ప్రాజెక్టే.. స్కై ప్రాజెక్ట్ ఎట్ కొల్లూరు. ఎకానమీ ప్రైస్‌కే లగ్జరీ ఫెసిలిటీస్‌తో అపార్ట్మెంట్స్ కావాలని కోరుకునే వారి కోసం రూపుదిద్దుకుంటున్న చక్కటి ప్రాజెక్టే.. స్కై. ప్రతిష్టాత్మమైన ఈ స్కై ప్రాజెక్ట్‌ని హైద్రాబాద్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ అపార్ట్మెంట్ బిల్డర్స్ అయిన క్లౌడ్స్వుడ్ కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోంది. ఈ సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ. ఇందులో మొత్తం ఏడు బ్లాక్‌లు ఉండగా.. 1325 SFT నుంచి 2610 చదరపు అడుగుల వైశాల్యంతో 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయ్. అర గంట దూరంలోనే ఐటీ హబ్, ఎంఎన్సీ కంపెనీలు కొలువు దీరి ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఏరియాలు. ఇక్కడి కంపెనీల్లో ఎంప్లాయీస్ అందరికీ చుట్టుపక్కల ఏరియాల్లోనే హౌసెస్ కావాలి మరి. ఇక డైరెక్షన్ మారిస్తే కోకాపేటకు కూడా హాఫ్ ఎన్ అవర్‌లో చేరుకోవచ్చు.
ప్రీమియం లోకేషన్లో సొంతిల్లు కావాలనే ఎందరో కలని స్కై లగ్జరీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్‌తో సాధ్యం చేస్తుంది రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. హైద్రాబాద్‌లోనే బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్‌ను రెసిడెంట్స్‌కి అందించడమే తమ లక్ష్యమంటోంది ఈ సంస్థ. నిజమే మరి కనెక్టివిటీ పరంగా కొల్లూరు లాంటి ప్రీమియం లోకేషన్లో ఉండటం.. అభివృద్ధి కొలువై ఉన్న ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట లాంటి ఏరియాలకు త్వరగా చేరుకునే వీలుండటం స్కై ప్రాజెక్ట్కున్న అడ్వాంటేజ్.
అంతేనా ఓఆర్ఆర్ సమీపంలో స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ కాంప్లెక్స్, బ్యాంక్స్, ఏటీఎమ్స్ లాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయ్. ఇన్ని ఫెసిలిటీస్.. వాంటెడ్ లొకేషన్లో బడ్జెట్ ధరలో అత్యున్నత సౌకర్యాలతో అపార్ట్మెంట్ ఫ్లాట్ అంటే ఇంకా సెకండ్ థాట్ ఎందుకు..? ఓన్‌హౌస్ డ్రీమ్‌తో పాటు హైద్రాబాద్‌లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్నవారికి రాధే స్కై లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను మించిన బెస్ట్ అండ్ టాప్ ఛాయిస్ ప్రాజెక్ట్ మరొకటి ఉండదేమో..!
స్కై ప్రాజెక్ట్‌లో ప్రీమియం- లగ్జరీ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్కి మించి ఎమెనిటీస్ అందిస్తున్నారు. రెగ్యులర్‌గా ఉండే క్లబ్‌హౌస్, ఇండోర్, ఔట్‌డోర్‌తో పాటు స్టిల్ట్ ఎమెనిటీస్ ఉండటం ఈ కమ్యూనిటీ ప్రత్యేకత. క్లబ్‌హౌస్ ఎమెనిటీస్లో మల్టీ పర్పస్ హాల్, బాంక్వెట్ లాన్, గ్రాసరీ స్టోర్, ఏటీఎమ్, ఫార్మసీ, చిన్నారుల సంరక్షణ కోసం క్రెష్, గెస్ట్ రూమ్స్, వెల్నెస్ సెంటర్, టేబుల్ టెన్నిస్, ఇండోర్ గేమ్స్, ఏరోబిక్స్, రూఫ్ టాప్ స్విమ్మింగ్‌పూల్ సహా అనేక ఫెసిలిటీస్ ఉన్నాయ్.
అలాగే ఔట్‌డోర్ ఎమెనిటీస్ చూస్తే- పిల్లల స్కూల్ బస్ గురించి వెయిట్ చేసే వారి కోసం ప్రత్యేకంగా ఏరియా, గ్రాండ్ వాక్, లాబిరెంత్ మేజ్ గార్డెన్ (Labyrinth – maze Garden), సీనియర్ సిటిజెన్స్ గజిబో, శాండ్ వాలీబాల్, 600 మంది పట్టే కెపాసిటీ ఉన్న మినీ సాకర్ ఫీల్డ్ లాంటి గ్రేట్ లాన్, యాంఫి థియేటర్, టెన్నిస్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్, సైకిల్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ లాంటి సదుపాయాలు స్కై అపార్ట్‌మెంట్స్‌లో ఉన్నాయ్. కో-వర్కింగ్ స్పేస్, స్వింగ్స్, సోషల్ సిట్ ఇన్, జిమ్, స్టెప్డ్ ప్లాజా, అడ్వెంచర్ ప్లే, ఆర్ట్ స్టూడియో, మార్షల్ ఆర్ట్స్, యాక్టివ్ ఫ్లోర్ లెర్నింగ్ లాంటి స్టిల్ట్ ఎమెనిటీస్ను కూడా తమ ప్రాజెక్ట్స్‌లో అందిస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్.