poulomi avante poulomi avante

విజయవాడలో నరెడ్కో ప్రాపర్టీ షో

Naredco Property Show in Vijayawada will be organized from December 23rd to 25th

విజయవాడ పరిసర ప్రాంతాల్లో సొంతింటి కోసం చూస్తున్న వారి కోసం అద్భుతమైన అవకాశం వచ్చింది. మీ సొంతింటి కల నెరవేర్చడం కోసం, మీరు మెచ్చే ఎన్నో ప్రాపర్టీల వివరాలు ఒకే వేదికపైకి రానున్నాయి. ఇందుకోసం నరెడ్కో విజయవాడలో ప్రాపర్టీ షో ఏర్పాటు చేస్తోంది. డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో ఎంజీ రోడ్డులోని శేషసాయి కల్యాణ వేదికలో ఈ షో జరగనుంది. ఈ ప్రాపర్టీ షోకు టైటిల్ స్పాన్సర్ గా ఎస్ఎల్వీ బిల్డర్స్ కాగా గోల్డ్ స్పాన్సర్ గా టీజీఆర్ కన్స్ట్రక్షన్స్ వ్యవహరిస్తోంది. కో స్పాన్సర్లుగా.. ఎస్బీఐ, మహతీ బిల్డర్స్, కేఎంవీ స్పేసెస్, స్క్వేర్ ఇన్ఫ్రా, శ్రీభ్రమరా టౌన్ షిప్స్, ఇన్వికాన్ వంటివి వ్యవహరిస్తున్నాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles