poulomi avante poulomi avante

తిరుప‌తిలో ప్ర‌శాంతంగా..

Tirupati real estate market is not that great in 2022. There's a slowdown in the sales, but expecting that Next three months, sales will increase like anything.

2022 రియాల్టీ రౌండ‌ప్

ప్ర‌శాంత‌మైన జీవ‌నాన్ని సాగించేందుకు.. ప‌ద‌వీవిర‌మ‌ణ పొందిన వారే ఎక్కువ‌గా తిరుప‌తిలో స్థిర ప‌డేందుకు ప్రణాళిక‌లు ర‌చిస్తుంటారు. నిర్మాణ ప‌నులు జోరుగా జ‌రుగుతున్న ప్రాజెక్టుల్లో.. ప్ర‌ధానంగా గృహ‌ప్ర‌వేశానికి సిద్ధంగా ఉన్న అపార్టుమెంట్ల‌లో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. మా ప్రాప‌ర్టీ షోల‌కు సంద‌ర్శ‌కుల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భిస్తుంది. సైట్ విజిట్లు కూడా ఎక్కువే జ‌రుగుతాయి. ఈమ‌ధ్య కాలంలో కొత్త నిర్మాణాల‌కు భూమి పూజ‌లు జ‌రిగాయి.

సాధార‌ణంగా ఏ సంవ‌త్స‌రం అయినా జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కూ తిరుప‌తి మార్కెట్ మెరుగ్గా ఉంటుంది. పండ‌గ సీజ‌న్ కావ‌డం, ఆదాయ ప‌న్ను ప్ర‌యోజ‌నాల కోసమూ కొంద‌రు ఫ్లాట్ల‌ను కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాదిలో ఆరంభంలో అమ్మ‌కాలు మెరుగ్గా జ‌రిగాయి. మ‌ధ్య‌లో మార్కెట్ కాస్త స్త‌బ్దుగా ఉన్నా.. మ‌ళ్లీ చివ‌రి త్రైమాసికంలోనూ మార్కెట్ సానుకూలంగానే ఉండ‌టం విశేషం. – రాజ‌శేఖ‌ర్ గుప్తా, అధ్య‌క్షుడు, క్రెడాయ్ తిరుప‌తి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles