poulomi avante poulomi avante

రూ. కోటీ లోపు ఫ్లాట్లు ఇక్క‌డే!

Hyderabad Flats Below One Crore

మీరు హైద‌రాబాద్‌లో సొంతిల్లు కొనుక్కోవాల‌ని భావిస్తున్నారా? అయితే, కేవ‌లం కోట్లు ఉంటేనే న‌గ‌రంలో సొంతింటి క‌ల సాకారం అవుతుంద‌నే విష‌యం క‌రెక్టు కాదు. యాభై ల‌క్ష‌ల్నుంచి కోటీ రూపాయ‌ల్లోనూ ల‌గ్జ‌రీ టూ బెడ్రూమ్ ఫ్లాట్లు ల‌భిస్తున్నాయి. కాక‌పోతే, కోర్ సిటీ కాకుండా శివారు ప్రాంతాల్లో వీటి నిర్మాణం జ‌రుగుతోంది. గ్రేటర్ హైద‌రాబాద్‌లో ప్రాంతాన్ని బ‌ట్టి.. వీటి ధ‌ర రూ.54 ల‌క్ష‌ల్నుంచి చెబుతున్నారు. కాబ‌ట్టి, కాస్త చిన్న సైజులో ఫ్లాటు కావాల‌ని భావించేవారు.. త‌మ ఆఫీసుకు సులువుగా రాక‌పోక‌ల్ని సాగించేందుకు వీలుండే ప్రాంతాల్లో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేయాలి.

గ్రేటర్ హైదరాబాద్ లో 50 లక్షల నుంచి కోటి రూపాయల లోపు చాలా ప్రాంతాల్లో ఇల్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఏయే ప్రాంతాల్లో ఈ శ్రేణిలో గృహాలు నిర్మాణంలో ఉన్నాయో, అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలుసుకుందాం. కోంపల్లిలో అతి తక్కువ ధరకే డబుల్ బెడ్రూం ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కొంత మంది డెవ‌ల‌ప‌ర్లు చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.4500 చొప్పున ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నారు. మ‌రి, న‌గ‌రంలో ఎక్క‌డెక్క‌డ ఏయే ప్రాంతాల్లో ఫ్లాట్ల ధ‌ర‌లెలా ఉన్నాయో తెలుసుకుందామా..

బిల్డ‌ర్ ప్రాజెక్టు పేరు ఎక్క‌డ ధ‌ర విస్తీర్ణమెంత నిర్మాణ స్థాయి?

  • నెస్ట్ కాన్ షెల్టర్స్ నెస్ట్ కాన్స్ ధృవతార అల్వాల్ 3బీహెచ్‌కే 93.60 లక్షలు 1610 రెడీ టు మూవ్
  • మోడీ బిల్డర్స్ గోల్డెన్ కౌంటీ విల్లాస్ రాంపల్లి 97.80 లక్షలు 1610 రెడీ టు మూవ్
  • ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్రైమార్క్ డెస్టట్యూర్‌ బ‌హదూర్ పల్లి 94.80 లక్షలు 1935 రెడీ టు మూవ్
  • కాంక్రీట్ ఇన్ఫ్రా కాంక్రీట్ వివాంత మదీనాగూడ 2 బీహెచ్‌కే 75.70 లక్షలు 1165 రెడీ టు మూవ్
  • అనుహర్ హోమ్స్ అనుహర్టవర్స్ అల్కపురి కాలనీ 2 బీహెచ్‌కే 87.60 లక్షలు 1233 డిసెంబర్ 2023
  • రాంకీ శ్రీసాయిరాం రాంకీ వన్ హార్మొని ప్రగతి నగర్ 2బీహెచ్‌కే 80.80 లక్షలు – డిసెంబర్ 2023
  • సన్ యుగ ఇన్ఫ్రా విస్టా హ్యాపీ లివింగ్, కోంపల్లి 2బీహెచ్‌కే 54 లక్షలు 1200 అక్టోబర్ 2023 ఎంకార్
  • ప్రాపర్టీ విలాసం అమీన్ పూర్ 2బీహెచ్‌కే 64.40 లక్షలు మే 2024
  • ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్రైమార్క్ ఈకో నెస్ట్ కొంపల్లి 81.60 లక్షలు 1855 డిసెంబర్ 2024
  • ఏఎస్ బీఎల్ అశోకా బిల్డర్స్ ఏఎస్ బీఎల్ స్ప్రింగ్స్ పోచారం 3బీహెచ్‌కే 84.20 లక్షలు 1475 సెప్టెంబర్ 2024
  • ఈ-11 హోమ్స్, ఈ-11 ఇవాల్స్, గుండ్లపోచంపల్లి 2 బీహెచ్‌కే 76.90 లక్షలు 1240 మార్చి 2024
  • మకుట డెవలపర్స్, మై స్పేస్ 2, బాచుపల్లి, 2 బీహెచ్‌కే 95.20 లక్షలు 1465 మార్చి 2024
  • సైబర్ సిటీ బిల్డర్స్ సైబర్ సిటీ ఆరియాన, మూసాపేట్ 2 బీహెచ్‌కే రూ. 1 కోటి 1250 డిసెంబర్ 2025
  • క్లౌడ్ వుడ్ కన్ స్ట్రక్షన్స్ రాధే స్కై, కొల్లూర్ 2బీహెచ్‌కే 75.50 లక్షలు 1325 డిసెంబర్ 2025
  • ఓంశ్రీ బిల్డర్స్ ఓంశ్రీ గెలాక్సీ కోంపల్లి 3 బీహెచ్‌కే 91 లక్షలు 1285 మార్చి 2025
  • సుందర్ హోమ్స్ సుందర్ ఈకో పోలీస్ కొంపల్లి 3 బీహెచ్‌కే 80 లక్షలు 2308 డిసెంబర్ 2025
  • జీహెచ్ ఆర్ ఇన్ఫ్రా జీహెచ్ఆర్ కాలిస్టో కొల్లూర్ 3బీహెచ్‌కే 94.20 లక్షలు 1625 డిసెంబర్ 2025
  • అర్బన్ యార్డ్స్ అర్బన్ హైట్స్ తుక్కుగూడ 3బీహెచ్‌కే 90 లక్షలు 1800 డిసెంబర్ 2026
  • డివైన్ హోమ్స్ డివైన్ స్పేస్ తెల్లాపూర్ 88.70 లక్షలు 1365 మార్చి 2026
  • క్యాండియ‌ర్‌ కన్ స్ట్రక్షన్స్ క్యాండియ‌ర్ లేక్ స్పేస్ శేరిలింగంపల్లి 2 బీహెచ్‌కే 94 లక్షలు 1340 ఏప్రిల్ 2027

 అవ‌గాహ‌న కోస‌మే ఈ ప‌ట్టిక‌. తుది ధ‌ర‌, ఫ్లాట్ల ల‌భ్య‌త కోసం బిల్డ‌ర్‌ని సంప్ర‌దించండి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles