poulomi avante poulomi avante
HomeEXPERT COLUMN

EXPERT COLUMN

ఇకపై అంతా హైబ్రిడ్ విధానమే..

పెద్ద సంస్థలన్నీ ఈ కొత్త పద్ధతికే మొగ్గు రియల్ రంగంలోనూ రానున్న మార్పులు చిన్న నగరాలు, పట్టణాలకు మరింత అడ్వాంటేజ్ కరోనా.. ప్రపంచంలో ఈ మహమ్మారి తెచ్చిన మార్పులెన్నో. ఇందులో అత్యంత ముఖ్యమైనది...

స్టాన్లీ ఫుల్ హోమ్ లగ్జరీ సొల్యూషన్స్ ఆరంభం

స్టాన్టీ లైఫ్ స్టైల్స్ హైదరాబాద్ లో మొదటి లగ్జరీ హోమ్ సొల్యూషన్ స్టోర్ ‘స్టాన్లీ లెవల్ నెక్ట్స్’ను ప్రారంభించింది. తిరుగులేని నాణ్యత, కళానైపుణ్యం కోరుకునే వారికి ఇది పూర్తి స్థాయిలో లగ్జరీ హోమ్...

గృహరుణం తీసుకుంటున్నారా?

సొంతిల్లు అనేది ఎవరికైనా ఉండే అతి సాధారణ కోరిక. వ్యక్తిగత గోప్యత, భద్రత వచ్చేది సొంతింటితోనే. అందుకే ఇల్లు కొనుక్కోవాలనే కోరిక చాలామందికి మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. సాధారణ కోరికే అయినా.. అసాధారణ...

రాజస్థాన్ నుంచి సహజసిద్ధ కలప ప్యానెళ్లు

ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వస్తువుల అందమే వేరు. ఇంటికి సంబంధించి కూడా సహజసిద్ధమైన వస్తువులతో అందాన్ని పెంపొందించుకోవాలని చాలామంది కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్నింటా అది సాధ్య కాదు. దీంతో దొరికినవాటితోనే...

ఏ బ్యాంకు? ఎంత వడ్డీ రేటు?

సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారు గృహ‌రుణం తీసుకోకుండా అడుగు ముందుకు వేయ‌లేరు. వేత‌నజీవులైనా వ్యాపారులైనా త‌మ స‌మీపంలోని బ్యాంకును సంప్ర‌దించి గృహ‌రుణాన్ని అందుకుంటారు. లేదా ఏదైనా అపార్టుమెంట్ నచ్చితే.. ఆయా ప్రాజెక్టును...
spot_img

Hot Topics