poulomi avante poulomi avante

రాజస్థాన్ నుంచి సహజసిద్ధ కలప ప్యానెళ్లు

ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వస్తువుల అందమే వేరు. ఇంటికి సంబంధించి కూడా సహజసిద్ధమైన వస్తువులతో అందాన్ని పెంపొందించుకోవాలని చాలామంది కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్నింటా అది సాధ్య కాదు. దీంతో దొరికినవాటితోనే చాలామంది సరిపెట్టుకుంటారు. ఇకపై ఆ అవసరం లేదు. ఇంటి గోడలు, ఫ్లోరింగ్ ను కూడా సహజసిద్ధంగా డిజైన్ చేసుకునే అవకాశం హైదరాబాదీలకు దక్కింది. రాజస్థాన్ కు చెందిన ఓ కంపెనీ ఇటీవల సహజసిద్ధమైన కలప ప్యానెళ్లు, ఫ్లోరింగ్ ఉత్పత్తులను విడుదల చేసింది.

9 అడుగుల ఐదు అంగుళాల సైజులో 20ఎంఎం మందంతో ఆరు రంగుల్లో ప్యానెళ్లు లభ్యమవుతున్నాయి. ఒక్కో ప్యానెల్ ధర రూ.1500. దీనికి జీఎస్టీ అదనం. ఇక ఫ్లోరింగ్ విషయానికి వచ్చేసరికి ఒక్కో ప్యానెల్ 24 అంగుళాల 20 మిల్లీమీటర్లు ఉంటుంది. రెండు రంగుల్లో లభ్యమవుతుంది. దీని ధర చదరపు అడుగుకి రూ.350 వరకు ఉంటుంది. ఈ ఉత్పత్తులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9982288333, 9444617777 నెంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles