- ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా
- బంపర్ ఆఫర్
- మొదటి ఫేజు గృహప్రవేశానికి రెడీ
హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు ముప్పయ్ ఐదేళ్ల అనుభవం గల ఎస్ఎంఆర్ హోల్డింగ్స్.. 2022లో సరికొత్త ఆఫర్‌ని ప్రకటించింది. ఈ సంస్థ కొండాపూర్‌లో నిర్మిస్తున్న ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా అనే హై ఎండ్ లగ్జరీ స్క్రేపర్.. మొదటి ఫేజ్ గృహప్రవేశానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అంటే, ఇందులో అలా ఫ్లాట్ కొనగానే ఇలా ఇంటీరియర్స్ చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టొచ్చన్నమాట. వాస్తవానికి, ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలా ఓ బడా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పులో రెడీ టు ఆక్యుపై ఫ్లాట్లు లేవనే చెప్పాలి. పరిమిత సంఖ్యలో ఇళ్లు ఉన్న ఈ మొదటి ఫేజులో.. ఫ్లాటు కొంటే 24 నెలల పాటు నిర్వహణ రుసుమును కొనుగోలుదారులు కట్టక్కర్లేదు. ఈ ఆఫర్ సుమారు జనవరి 2022 వరకూ ఉంటుందని సంస్థ ప్రకటించింది. మూడు, నాలుగు పడక గదుల ఫ్లాట్ల విస్తీర్ణం సుమారు 1908 నుంచి 2925 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ధర.. రూ.1.7 కోట్ల నుంచి ఆరంభం.