Categories: TOP STORIES

కొల్లూరు స్ట‌న్నింగ్  ప్రాజెక్టు.. “రాధే స్కై”

ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే… ఐటీ హబ్ కు అతి సమీపంలో ఓ మంచి రెసిడెన్షియల్ ప్రాజెక్టు కోసం చూస్తున్నారా? అందుబాటు ధరలో ఇళ్లు కావాలనుకుంటున్నారా? అయితే మీరు హైదరాబాద్ సమీపంలో కొల్లురూలోని రాధే కన్ స్ట్రక్షన్స్ వారి రాధే స్కై గురించి తెలుసుకోవాల్సిందే. గ్రేటర్ హైదరాబాద్ శివారులో వేగంగా అభివృద్ధి చెందుతున్న కొల్లూరులో రాధే గ్రూప్ సరికొత్త ప్రాజెక్టు రాధే స్కై. నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా ప్రీమీయం గేటెడ్ కమ్యునిటీగా నిర్మించిన రాధే స్కై ప్రాజెక్టులో ఫ్లాట్ కొనేందుకు నగరవాసులే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్లు ఆసక్తి చూపుతున్నారు.

అతి తక్కువ సమయంలోనే రియాల్టీ రంగంలో సంచలనం సృష్టిస్తూ.. ఇండస్ట్రీలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది రాధే కన్‌స్ట్రక్షన్స్‌. 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ… కస్టమర్లు నచ్చే, మెచ్చే ప్రాజెక్టులను డెవలప్‌ చేస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్‌ అనిపించుకుంటోంది. చక్కని ఎమినిటీస్‌తో ప్రాపర్టీలను డెవలప్‌ చేస్తున్న రాధే కన్‌స్ట్రక్షన్స్‌..Radhey Constructions హైదరాబాద్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌కు అత్యంత చేరువలో కొత్త లగ్జరీ అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్టు చేపట్టింది. అత్యంత సుందరంగా ముస్తాబవుతోన్న రాధే స్కై ప్రాజెక్ట్‌ను అన్ని వరల్డ్‌ క్లాస్‌ ఎమినిటీస్‌తో రాధే కన్‌స్ట్రక్షన్స్‌ డెవలప్‌ చేస్తోంది.

సిటీకి అత్యంత చేరువలో వరల్డ్‌ క్లాస్ ఎమినిటీస్‌తో అత్యంత సుందరంగా ముస్తాబైంది రాధా స్కై ప్రాజెక్ట్‌. కొల్లూరుకే ల్యాండ్‌ మార్క్‌ ప్రాజెక్ట్‌గా డెవలప్‌ అవుతోన్న ఈ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్స్ కు ప్రస్తుతం భారీ డిమాండ్‌ ఉంది. ఓఆర్‌ఆర్‌కు పక్కన, కోకాపేట్‌కు అత్యంత సమీపంలో ప్రాపర్టీ కొనుగోలు చేసే వారికి రాధే స్కై రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. అన్ని హంగులతో డెవలప్‌ అవుతున్న లగ్జరీ అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ రాధా స్కై లో ప్రాపర్టీ కొనుగోలు చేస్తే రాబోయే రోజుల్లో మంచి అప్రిషియేషన్‌ లభించే అవకాశముంది.

ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది రాధే కన్‌స్ట్రక్షన్స్‌ నిర్మాణాల వైపే. ఇంటిగ్రేటెడ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌లో చక్కని అనుభవం ఉన్న ఈ సంస్థ.. ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి కస్టమర్లచే శభాష్‌ అనిపించుకుంది. తాజాగా ల్యాండ్‌ మార్క్‌ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌గా రాధే స్కై ను సంస్థ చేపట్టింది. ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని కోకాపేట్‌కు అత్యంత చేరువలో 10 ఎకరాల విస్తీర్ణంలో 7 టవర్లలో ఈ ప్రాజెక్టును బెస్ట్‌ గ్రీనరీ ప్రాజెక్టుగా డెవలప్‌ చేస్తున్నారు. ఎక్సలెంట్‌ కనెక్టివిటీ ఉన్న కొల్లూరులో బెస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్ట్‌ను ప్రెస్టిజియస్‌గా చేపట్టినట్లు రాధే కన్‌స్ట్రక్షన్స్ అంటోంది.

రాధే స్కై ప్రాజెక్టులో ఒక్కో టవర్‌ను 23 అంతస్తుల్లో డెవలప్‌ చేస్తున్నారు. మొత్తం 7 టవర్లలో 14 వందల 19 ఫ్లాట్స్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.  2 బీహెచ్‌కేలో 1,325 ఎస్‌ఎఫ్‌టీ నుంచి 1,350 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో ఫ్లాట్స్‌ అందుబాటులో ఉన్నాయి. 3 బీహెచ్‌కేలో 1,715 నుంచి 2,300 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. ఇక 3.5 బీహెచ్‌కేలో 2,595 నుంచి 2, 610 ఎస్‌ఎఫ్టీల్లో ఫ్లాట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రతి టవర్‌లోనూ 5 సెల్లార్ల‌ను నిర్మిస్తున్నారు.

రాధే స్కై ప్రాజెక్టులో గ్రీనరీతో పాటు 80కి పైగా ఎమినిటీస్‌ను రాధే కన్‌స్ట్రక్షన్స్‌ అందిస్తుంది. మొత్తం ఎమినిటీస్‌లో 30కి పైగా క్లబ్‌ హౌజ్‌ ఎమినిటీస్‌.. 30కి పైగా అవుట్‌ డోర్‌ ఎమినిటీస్‌, 20కి పైగా స్టిల్ట్‌ ఎనిమిటీస్‌ను సంస్థ అందిస్తోంది. రెండు లక్షల ఎస్‌ఎఫ్టీలో క్లబ్‌ హౌస్‌ ఈ ప్రాజెక్ట్‌కు హైలైట్‌గా చెప్పొచ్చు. టెన్నిస్‌ కోర్టు, బాస్కెట్‌ బాల్‌ కోర్టు, అవుట్‌డోర్‌ టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌ ప్రాక్టీస్‌ కోర్టు, అవుట్‌డోర్‌ జిమ్‌,  సైకిల్‌ ట్రాక్ పాటు జాగింగ్‌ ట్రాక్‌, చిల్ట్రన్‌ ప్లే ఏరియా, కో-వర్కింగ్‌ స్పేస్‌ తదితర ఎమినిటీస్‌ను వరల్డ్‌ క్లాస్‌ ఎమినిటీస్‌తో డెవలప్‌ చేస్తున్నారు. ఇక క్లబ్‌ హౌజ్‌లో 150 సీటింగ్‌ సామర్థ్యంతో మల్టీపర్పస్‌ హాల్‌, 6వందల కెపాసిటీతో బంకెట్‌ లాన్‌.. బిజినెస్‌ లాంజ్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌, రీడింగ్‌ లాంజ్‌, రూప్‌టాప్‌ స్మిమ్మింగ్‌ పూల్‌, ఇండోర్‌ గేమ్స్‌, డబుల్‌ హైట్‌ ప్రివ్యూ థియేటర్‌ తదితర సౌకర్యాలు ఉన్నాయి.

రాధే స్కై ప్రాజెక్టు వ్యయం విషయంలో రాజీపడకుండా కస్టమర్లకు కావాల్సిన వరల్డ్‌ క్లాస్‌ ఎమినిటీస్‌ను రాధే కన్‌స్ట్రక్షన్స్ అందిస్తోంది. నిర్మాణ నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా… ప్రతి దశలో ప్రాజెక్టు పనులను సంస్థ ఛైర్మన్‌, డైరెక్టర్‌లంతా పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభంలో హామీ ఇచ్చిన ఎమినిటీస్‌కు అదనంగా మరిన్ని సదుపాయాలను అందిస్తూ కస్టమర్ల మన్ననల్ని పొందుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని కోరుకునే వారికి రాధే స్కై ప్రాజెక్ట్‌ ఎంతో బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్పొచ్చు.

This website uses cookies.