Categories: TOP STORIES

మియాపూర్‌లో రెడీ టు ఆక్యుపై దివ్యశ్రీ శక్తి

  • సుమధుర జీవితానికి స‌రికొత్త చిరునామా
  • అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ‌
  • ఫ్లాట్ల‌లో కామ‌న్ ఏరియా స్థ‌ల‌మూ త‌క్కువే
  • ప్ర‌స్తుతం ఇంత‌కుమించిన ఉత్త‌మ
    గేటెడ్ ప్రాజెక్టు లేద‌నే చెప్పాలి

రియల్ రంగంలో జోష్ లో దూసుకుపోతున్న మియాపూర్ లో రెడీ టూ ఆక్యుపై ప్రాజెక్టు కోసం చూస్తున్నారా? అయితే, మీ అన్వేషణకు దివ్యశ్రీ శక్తి ముగింపు పలుకుతుంది. తక్కువ విస్తీర్ణంలో 30 లేదా 40 అంతస్తులను నిర్మిస్తున్న తరుణంలో కేవలం జీ ప్లస్ 9 అంతస్తుల్లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మొత్తం 11 టవర్లలో 900 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 1560 చదరపు అడుగులు, 1818 చదరపు అడుగుల్లో డూప్లెక్స్ ఫ్లాట్లు కూడా రెడీగా ఉన్నాయి.

మియాపూర్ మెట్రో స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్నందున నగరంలోని ఏ ప్రాంతానికైనా చక్కగా వెళ్లే అవకాశం ఉంది. మంచి కనెక్టివిటీతోపాటు పలు స్కూళ్లు, ఆస్పత్రులు అత్యంత సమీపంలోనే ఉన్నాయి. హైటెక్ సిటీకి కేవలం 25 నిమిషాల్లోనే వెళ్లొచ్చు. జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదించాలనుకునేవారికి ఈ ప్రాజెక్టు సరైన ఎంపిక. రెడీ టూ ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ అయిన దివ్యశ్రీ శక్తి అపార్ట్ మెంట్స్ లో చిన్నారులు ఆడుకోవడానికి ప్లే ఏరియా, ఆవరణలో పచ్చదనం, ప్రాజెక్టు చుట్టూ వాకింగ్ ట్రాక్, పక్కనే రత్నదీప్ సూపర్ మార్కెట్ వంటివి ఉన్నాయి. మల్లంపేట ఔటర్ రింగు రోడ్డుకు కేవలం 10 నిమిషాల్లో, గచ్చిబౌలికి 30 నిమిషాల్లో, శంషాబాద్ విమానాశ్రయానికి 45 నిమిషాల్లో చేరుకోవచ్చు.
ఐదు ఎక‌రాల్లో 900 నుంచి వెయ్యి ఫ్లాట్ల‌ను నిర్మిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో.. అంత‌కు మించిన విస్తీర్ణంలో దాదాపు తొమ్మిది వంద‌ల ఫ్లాట్ల‌ను మాత్ర‌మే నిర్మించారీ ప్రాజెక్టులో. పైగా అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కూడా ఎక్కువే వ‌స్తుంది. ఫ్లాట్‌లో కామ‌న్ ఏరియా కోసం వ‌దిలేసిన స్థ‌లం త‌క్కువే ఉంటుంది. మీరు తాజా గేటెడ్ క‌మ్యూనిటీలో 2000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం గ‌ల‌ ఫ్లాట్ల‌ను కొనుగోలు చేస్తే.. నికరంగా 35 నుంచి 40 శాతం ఓపెన్ స్పేసెస్‌కు వెళిపోతుంది. కానీ, ఇక్క‌డ అంతకంటే త‌క్కువ కామ‌న్ ఏరియా ఉండేలా దివ్య‌శ్రీశ‌క్తి ప్రాజెక్టును ప‌ర్‌ఫెక్టుగా తీర్చిదిద్దారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మియాపూర్ లోని బస్ బాడీ డిపోకి ఎదురుగా ఉన్న దివ్యశ్రీ శక్తి ప్రాజెక్టును సందర్శించి నిర్ణయం తీసుకోండి.

This website uses cookies.