-
సుమధుర జీవితానికి సరికొత్త చిరునామా
-
అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ
-
ఫ్లాట్లలో కామన్ ఏరియా స్థలమూ తక్కువే
-
ప్రస్తుతం ఇంతకుమించిన ఉత్తమ
గేటెడ్ ప్రాజెక్టు లేదనే చెప్పాలి
రియల్ రంగంలో జోష్ లో దూసుకుపోతున్న మియాపూర్ లో రెడీ టూ ఆక్యుపై ప్రాజెక్టు కోసం చూస్తున్నారా? అయితే, మీ అన్వేషణకు దివ్యశ్రీ శక్తి ముగింపు పలుకుతుంది. తక్కువ విస్తీర్ణంలో 30 లేదా 40 అంతస్తులను నిర్మిస్తున్న తరుణంలో కేవలం జీ ప్లస్ 9 అంతస్తుల్లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మొత్తం 11 టవర్లలో 900 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 1560 చదరపు అడుగులు, 1818 చదరపు అడుగుల్లో డూప్లెక్స్ ఫ్లాట్లు కూడా రెడీగా ఉన్నాయి.
ఐదు ఎకరాల్లో 900 నుంచి వెయ్యి ఫ్లాట్లను నిర్మిస్తున్న ప్రస్తుత తరుణంలో.. అంతకు మించిన విస్తీర్ణంలో దాదాపు తొమ్మిది వందల ఫ్లాట్లను మాత్రమే నిర్మించారీ ప్రాజెక్టులో. పైగా అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కూడా ఎక్కువే వస్తుంది. ఫ్లాట్‌లో కామన్ ఏరియా కోసం వదిలేసిన స్థలం తక్కువే ఉంటుంది. మీరు తాజా గేటెడ్ కమ్యూనిటీలో 2000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్లను కొనుగోలు చేస్తే.. నికరంగా 35 నుంచి 40 శాతం ఓపెన్ స్పేసెస్‌కు వెళిపోతుంది. కానీ, ఇక్కడ అంతకంటే తక్కువ కామన్ ఏరియా ఉండేలా దివ్యశ్రీశక్తి ప్రాజెక్టును పర్‌ఫెక్టుగా తీర్చిదిద్దారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మియాపూర్ లోని బస్ బాడీ డిపోకి ఎదురుగా ఉన్న దివ్యశ్రీ శక్తి ప్రాజెక్టును సందర్శించి నిర్ణయం తీసుకోండి.